Telangana government scrapped the weightage of intermediate for eamcet exam.So many students will get benifit this decision as govt passed students without advance supplementary exams.
#IntermediateWeightageScrappedForEamcet
#TSEamcet2020
#EAMCETcounselling
#Telanganagovernment
#advancesupplementaryexam
#cmkcr
#Intermediatemarks
#students
తెలంగాణలో ఎంసెట్ పరీక్షపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ వెయిటేజీ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంసెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులందరికీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభించనుంది.